(14 Apr) హైదరాబాద్, ఏప్రిల్ 13: నగర శివారు హయత్‌నగర్‌లో ఒక పౌల్ట్రీ ఫాం యాజమాన్యం పరీక్ష కోసం పూణే లాబ్‌కు పంపించగా సదరు కోడికి బర్డ్‌ఫ్లూ...
(14 Apr) హైదరాబాద్, ఏప్రిల్ 13: నగర శివారు హయత్‌నగర్‌లో ఒక పౌల్ట్రీ ఫాం యాజమాన్యం పరీక్ష కోసం పూణే లాబ్‌కు పంపించగా సదరు కోడికి బర్డ్‌ఫ్లూ సోకినట్లుగా నిర్దారించడంతో మంగళవారం హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాలో సుమారు 80 వేల కోళ్లను వదించనునట్లు సమాచారం. ఈమేరకు ప్రభుత్వo బర్డ్‌ఫ్లూపై హై అలర్ట్ ప్రకటించింది.