(22 Jun) రాష్ర్టానికి కొత్తగా మూడు బెటాలియన్లు త్వరలో పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 18 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్టు డీజీపీ అనురాగ్‌శర్మ తె...
(22 Jun) రాష్ర్టానికి కొత్తగా మూడు బెటాలియన్లు త్వరలో పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 18 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్టు డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. హైదరాబాద్‌లో అధికారాలు తెలంగాణ పోలీసుల అదుపులోనే ఉంటాయని స్పష్టం చేశారు. రాష్ర్టానికి కొత్తగా మూడు బెటాలియన్లు మంజూరయ్యాయని వాటిలో ఒకటి వరంగల్ నగరంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ భవనం కోసం రూ.5.50 కోట్లు కేటాయించామని వెల్లడించారు.