విండోస్ 7 లో Laptop బాటరీ Health ఎలా check చేయాలంటే ...

windows 7 ఆపరేటింగ్ system ద్వారా ... Laptop బాటరీ Health check చేసుకోవడానికి మనం ,system tray లో బాటరీ icon క్లిక్ చేయడం ద్వారా ఎంత ...



windows 7 ఆపరేటింగ్ system ద్వారా ... Laptop బాటరీ Health check చేసుకోవడానికి మనం ,system tray లో బాటరీ icon క్లిక్ చేయడం ద్వారా ఎంత శాతం recharge అయిందో తెలుసుకొంటూఉంటాము . 




లేదా విండోస్ Short Cut use చేసి కూడా తెలుసుకొంటూ ఉంటాము . Windows Key + X 





పైన ఉన్న ఇమేజ్ లలో చూడవచ్చు, 100 % charge అయినట్లు వుంది  . కానీ ఇది correct కాకపోవచ్చు . Correct గా తెలుసుకోవాలంటే విండోస్ 7 లో ఒక చిన్న DOS కమాండ్ ని ఉపయోగించి exact గా ఎంత % charge అయిందో తెలుసుకోవచ్చు ... ఎలా చేయాలో చూద్దాం ... :)


  • Start బటన్ పైన క్లిక్ చేసి “Search programs and files” box లో "cmd" అని టైపు చేయాలి .
  • "cmd.exe" icon పైన క్లిక్ చేసి Run as Administrator క్లిక్ చేయడంద్వారా commandవిండో ని ఓపెన్ చేయాలి.
  •  command విండో లో క్రింది command ని టైపు చేసి Enter key press చేయాలి .
 powercfg -energy -output c:\energy-report.html
  •  C drive lo energy-report.html అనే name తో Report file create చేయబడుతుంది . 
  • File ఓపెన్ చేసి క్రింది కి scroll చేసి "Battery:Battery Information" section లో Design Capacity , Last Full Charge values ని చిన్న Calculation చేస్తే సరిపోతుంది.
  • క్రింది ఇమేజ్ లో గమనించండి మొదట ఇమేజ్ లో Full Charged (100%) అని చూపబడినది . అదే క్రింది calculation లో 75% మాత్రమే చూపబడింది . 

పైన చూపిన విదంగా చేసి విండోస్ 7 లో Laptop బాటరీ Health ఎలా check చేయాలో తెలుసుకోవచ్చు .

Laptop battery life బావుండాలంటే .... క్రింది చెప్పబడిన విదంగా చేసి Power వినియోగాన్ని తగ్గించుకొని Laptop బాటరీ Life time ని పెంచుకోవచ్చు ...
  • Laptop ని ఉపయోగించని పక్షం లో Laptop ని shutdown చేయాలి.
  • Work చేసుకొనే సమయం లో మ్యూజిక్ CD / DVD లను Laptop లో play చేయడం తగ్గించాలి 
  • అనవసరం గా Internal / External Hard Disk / Pen Drive వినియోగం చేయకూడదు , ఉపయోగించనపుడు Unplug చేయాలి .
  • Laptop నుండి వచ్చే వేడిని నియంత్రించుకోవడానికి కూలింగ్ Fan లను ఉపయోగించుకొంటే మంచిది . 
  • Wi-Fi & Bluetooth ని అవసరముంటేనే ON చేసుకోవాలి . 
  • Volume ని అవసరంలేనపుడు Off / Mute చేసుకోవాలి .
  • Laptop Brightness level తగ్గించి పెట్టుకోవాలి .
  • అవసరమున్న software లనే run చేసుకొని , అవసరం లేని వాటిని close చేసుకోవడం మంచిది .
  • Laptop లో Power management settings ఉపయోగించుకోవాలి .
  • Laptop ని standby లో వుంచడం కన్నా వుపయోగించానపుడు Shutdown / Hibernate చేయడం చేయాలి .
  • Laptop ని Bed / Bedsheet / దిండు (pillo) / softsurface / త్వరగా heat అయ్యే చోట ఉంచకూడదు .

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: విండోస్ 7 లో Laptop బాటరీ Health ఎలా check చేయాలంటే ...
విండోస్ 7 లో Laptop బాటరీ Health ఎలా check చేయాలంటే ...
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi_HWkb6Nu23aYry4srhNAbG5pBLFX4hqiAkquI1wMFchKmYbGvjCRV6n-EjTSxF8wH-GNT4ISl0DruJbkuPV4RA1lB_2DUbo2wsGLHp_uDk4FDysFZ-d5pg-owcx8VarWe_wcYjRCE5MA/s200/lapbatt.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi_HWkb6Nu23aYry4srhNAbG5pBLFX4hqiAkquI1wMFchKmYbGvjCRV6n-EjTSxF8wH-GNT4ISl0DruJbkuPV4RA1lB_2DUbo2wsGLHp_uDk4FDysFZ-d5pg-owcx8VarWe_wcYjRCE5MA/s72-c/lapbatt.jpg
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/06/7-laptop-health-check.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/06/7-laptop-health-check.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy