కొంతకాలం ఆగండని సూచించిన అధిష్టానం ఎంపికకు అడ్డంకిగా మారిన రాష్ట్రస్థాయి పొలిట్‌బ్యూరో, కార్యవర్గం సవాల్‌గా మారిన నేతల ఎంపిక, సామ...
కొంతకాలం ఆగండని సూచించిన అధిష్టానం
ఎంపికకు అడ్డంకిగా మారిన రాష్ట్రస్థాయి పొలిట్‌బ్యూరో, కార్యవర్గం
సవాల్‌గా మారిన నేతల ఎంపిక, సామాజిక కూర్పు
కసరత్తు పూర్తిచేసిన నాయకులు
51మందికే కమిటీలో అవకాశం
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించి పార్టీ అధ్యక్ష ఎన్నికలు పూర్తి చేసిన ప్పటికీ ఇంకా రాష్ట్ర స్థాయిలోనే పొలిట్‌బ్యూరో, కార్యవర్గం ఏ ర్పాటు చేయకపోవడంతో జిల్లా కార్యవర్గ ఎంపికకు అడ్డంకిగా మారినట్లు భావిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నం దున, ఎంపిలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు ఏ విధంగా పార్టీలో స్థానం కల్పించాలనే అంశంతో పాటు అధికార పదవులు దక్కని సమర్థులైన వారికి పార్టీలో చోటు కల్పించాలనే అం శాలపై ఇంకా ప్రణాళిక రూపొందించకపోవడంతో ఈ సమస్య నెలకొన్నట్లు భావిస్తున్నారు. రాష్ట్ర పార్టీలో సైతం జిల్లా నుంచి సముచిత స్థానం లభించే అవకాశం ఉంది. గతంలో పొలి ట్బ్యూరోలో జిల్లా నుంచి తొమ్మిది మంది ప్రాతినిధ్యం కల్పించారు. ఈ దఫా తగిన స్థాయిలో వాటా దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అగ్నిపరీక్షలా కూర్పు :
జిల్లా, అర్బన్ అధ్యక్ష ఎన్నికలు పూర్త యినప్పటికీ ఇప్పటికీ కొత్త గులాబీ దండు లేకుండానే సా గుతోంది. ఈసారి జిల్లా కార్యవర్గ ఏర్పాటు అగ్నిపరీక్షగానే మా రింది. ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన నాయకులకు, ఇతర పార్టీల నుంచి పెద్దసంఖ్యలో టిఆర్ఎస్లోకి వలస వచ్చా రు. దీంతో సామాజిక వర్గాల సమతుల్యత కూర్పు పెద్ద సమ స్యగా మారింది. పైగా గతానికి భిన్నంగా ఈసారి కార్యవర్గ సం ఖ్య సైతం పరిమితంగా ఉంది. కేవలం 51 మందితోనే కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉండడంతో నేతలు తర్జనభర్జన పడుతున్నా రు. జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు ప్రస్తుతం 10 నియోజక వర్గాల్లో అధికార పక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనికి తోడు జిల్లా లో పెద్ద సంఖ్య లో సీనియర్ నాయ కులున్నారు.

ఒక్కో ని యోజకవర్గానికి కేవలం ఐదు గురికి అవకాశం లభించే పరిస్థితి ఉంది. ఈ లెక్కన మండలానికి ఒకరికి స్థానం కల్పించడం కత్తిసాముగా మారింది. ఈ పరిస్థితిని గుర్తించిన నాయకులు ఎమ్మెల్యేలు, ఎంపిలు, సీనియర్ నేతల నుంచి జాబితాను తీసుకొని వడపోసే కార్యక్రమాన్ని చేపట్టారు. పనిచేసే వారికి, ఉద్యమంలో భాగస్వామ్యమైన వారికి అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో ఉన్న రెండు నియోజకవర్గాలకు చెందిన నాయకులకు గ్రేటర్ నగర కమిటీలో అవకాశం కల్పించాలనే లక్షంతో ఉన్నారు.
నాయకుల ఎదురుచూపులు :
రెండు నెలలుగా తమకు పార్టీ కార్యవర్గంలోనైనా కనీస స్థానం లభిస్తే అదొక పెద్దగా గుర్తింపుగా భావించే వారు అనేకమంది ఉన్నారు. వీరంతా నూతన కార్యవర్గాన్ని ఎప్పుడు ప్రకటిస్తారా? అని ఎదురుచూస్తున్నారు.