కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో వేములవాడ రాజన్న స్వామివారిని సతీసమేతంగా దర్శించుకోనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై జిల్లా అధికార...
కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో వేములవాడ రాజన్న స్వామివారిని సతీసమేతంగా దర్శించుకోనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై జిల్లా అధికారులతో సీఎం సమీక్షించనున్నారు. సమీక్షలో ఆలయ అభివృద్ధికి సంబంధించిన నమూనా చిత్రాలను అధికారులు కేసీఆర్‌కు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం గుడిచెరువు పనులను పరిశీలించనున్నారు. సీఎం నిన్న సాయంత్రం కరీంనగర్ పర్యటనకు బయల్దేరివెళ్లిన విషయం తెలిసిందే.