(28 Jun) మాదాపూర్(హైదరాబాద్): ఫాదర్స్డేని పురస్కరించుకుని మాదాపూర్ ఇనార్బిట్మాల్లో నిర్వాహకులు సెల్ఫీ (స్వీయ చిత్రం) ర్యాలీని నిర్వ...
(28 Jun) మాదాపూర్(హైదరాబాద్): ఫాదర్స్డేని పురస్కరించుకుని మాదాపూర్ ఇనార్బిట్మాల్లో నిర్వాహకులు సెల్ఫీ (స్వీయ చిత్రం) ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరోలు సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్లు విచ్చేసి సందడి చేశారు. మాల్కి విచ్చేసిన సందర్శకులు వీరితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.