(25 Jun) హైదరాబాద్: రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. స్మార్ట్ సిటీలు, అమృత్, 2022 ...
(25 Jun) హైదరాబాద్: రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. స్మార్ట్ సిటీలు, అమృత్, 2022 నాటికి అందరికీ ఇళ్లు అనే అంశాలపై కేంద్రం రెండు రోజులపాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. ఈ సదస్సులో మంత్రి పాల్గొన్నారు.