(28 Jun) హైదరాబాద్ : ఆండ్రాయిడ్ ఫోన్లకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఎక్స...
(28 Jun) హైదరాబాద్ : ఆండ్రాయిడ్ ఫోన్లకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఎక్సెల్, వర్డ్,పవర్‌పాయింట్‌ను వినియోగదారులు వాడుకోవచ్చు. ఈ యాప్‌ను గూగుల్‌ప్లే స్టోర్‌నుంచి డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించారు.