(27 Jun) బొక్కలగుట్టను పర్యాటక కేంద్రం చేస్తాం ఆదిలాబాద్ : మందమర్రి మండలం బొక్కలగుట్ట దగ్గర హరితహారం నర్సిరీని, అటవీ ప్రాంతాన్ని టీఆర్...
(27 Jun) బొక్కలగుట్టను పర్యాటక కేంద్రం చేస్తాం
ఆదిలాబాద్ : మందమర్రి మండలం బొక్కలగుట్ట దగ్గర హరితహారం నర్సిరీని, అటవీ ప్రాంతాన్ని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ పరిశీలించారు. ఈ సందర్భంగా బాల్క మాట్లాడారు. బొక్కలగుట్ట ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. జింకల పార్క్, చిల్డ్రన్ పార్క్, వాకింగ్ పార్కులు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.