(25 Jun) హైదరాబాద్: నగరంలోని కాచిగూడ కృష్ణానగర్లో పోలీసులు అర్థరాత్రి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ను నిర్వహించారు. తనిఖీల్లో 200 మంది పోలీసుల...
(25 Jun) హైదరాబాద్: నగరంలోని కాచిగూడ కృష్ణానగర్లో పోలీసులు అర్థరాత్రి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ను నిర్వహించారు. తనిఖీల్లో 200 మంది పోలీసులు పాల్గొన్నారు. అద్దెకు నివాసం ఉంటున్నవారి వివరాలను సేకరించడంతో పాటు ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 20 వాహనాలను సీజ్ చేశారు. అదేవిధంగా నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.