రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం శివం. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రవికిషోర్ నిర్మిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి దర్శకుడు. రా...
రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం శివం. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రవికిషోర్ నిర్మిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి దర్శకుడు. రాశిఖన్నా కథానాయిక. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. నిర్మాత మాట్లాడుతూ ఇటీవలే వారం రోజుల పాటు ఊటీలో చిత్రీకరణ జరిపాం. దీంతో డెభ్బైశాతం టాకీతో పాటు ైక్లెమాక్స్ ఘట్టాలు పూర్తయ్యాయి. యాక్షన్ అంశాలు మేళవించిన ప్రేమకథా చిత్రమిది. రామ్ పాత్ర చిత్రణ పవర్ఫుల్గా వుంటుంది. సెప్టెంబర్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.