(26 Jun) మెదక్, జూన్ 26 : మెదక్ జిల్లా సంగారెడ్డిలోని మెడిప్లస్ స్టోర్లో కొన్న నెస్లే సెరెలాక్ డబ్బాలో పురుగులు ప్రత్యక్షమయ్యాయి. ద...
(26 Jun) మెదక్, జూన్ 26 : మెదక్ జిల్లా సంగారెడ్డిలోని మెడిప్లస్ స్టోర్లో కొన్న నెస్లే సెరెలాక్ డబ్బాలో పురుగులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో బాధితుడు రాజేష్ మీడియాను ఆశ్రయించారు. పిల్లాడి కోసం తీసుకెళ్లిన సెరెలాక్ డబ్బాలో పురుగులు ప్రత్యక్షం కావడంపై తాను ఫిర్యాదు చేస్తానని రాజేష్ చెప్పారు.