(23 Jun) సియోల్: దక్షిణ కొరియాలో మెర్స్(మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ బాధితులు రోజురోజుకి పెరుగుతున్నారు. తాజాగా మరో ముగ్గురు...
(23 Jun) సియోల్: దక్షిణ కొరియాలో మెర్స్(మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ బాధితులు రోజురోజుకి పెరుగుతున్నారు. తాజాగా మరో ముగ్గురు దీని బారిన పడ్డారు. దీంతో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 175 కు చేరుకుంది. ఈ వైరస్ బారిన పడ్డ నలుగురిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ చేరినట్లు సమాచారం. మెర్స్ బారిన పడ్డ వారు సియోల్‌లోని శామ్సంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.