(23 Jun) టోక్యో: జపాన్లోని దక్షిణ ప్రాంతంలో ఇవాళ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. దక్షిణ జపాన్లోని ఒగా...
(23 Jun) టోక్యో: జపాన్లోని దక్షిణ ప్రాంతంలో ఇవాళ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. దక్షిణ జపాన్లోని ఒగాసవారా సమీపంలో 430 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం అధీకృతమైనట్టు అధికారులు వెల్లడించారు. సునామి వచ్చే అవకాశమేమీ లేదని తెలిపారు.