(27 Jun) కృష్ణా : కృష్ణా జిల్లా గన్నవరం మండలం గూడవెళ్లి వద్ద ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో గూడవెళ్లి...
(27 Jun) కృష్ణా : కృష్ణా జిల్లా గన్నవరం మండలం గూడవెళ్లి వద్ద ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో గూడవెళ్లి వద్ద దుండగులు మహిళపై యాసిడ్తో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బాధిత మహిళ గన్నవరం ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నట్లు తెలిసింది.