శ్రీరాంపూర్ సింగరేణి డివిజన్లో వర్షం కురుస్తుంది. వర్షంతో ఓపెన్ కాస్ట్లోకి వరదనీరు భారీగా చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయ...
శ్రీరాంపూర్ సింగరేణి డివిజన్లో వర్షం కురుస్తుంది. వర్షంతో ఓపెన్ కాస్ట్లోకి వరదనీరు భారీగా చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. డివిజన్ పరిధిలోని అరుణక్కనగర్, ఝాన్సీ నగర్లో పలు ఇళ్లలోకి వరదనీరు చేరింది.