పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్‌మాసం శుక్...
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్‌మాసం శుక్రవారం ప్రారంభం అవుతున్నదన్నారు.
రంజాన్‌కు కిలో చక్కెర, 2 కిలోల గోధుమలు
రంజాన్‌ను పురస్కరించుకుని జూలై నెల సరుకుల్లో చక్కెర కిలో, గోధుమలు రెండు కిలోలు అందించేందుకు పౌరసరఫరాలశాఖ నిర్ణయించింది. శాఖ కమిషనర్ రజత్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఇది బీపీఎల్ కుటుంబాలందరికీ వర్తిస్తుందని చెప్పారు.
