(27 Jun) సెట్ ఫలితాలు విడుదల చేసిన కడియం సెట్ ఫలితాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విడుదల చేశారు. మొత్తం 1,02,388 మంది అభ్యర్థులు పరీక్షక...
(27 Jun) సెట్ ఫలితాలు విడుదల చేసిన కడియం సెట్ ఫలితాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విడుదల చేశారు. మొత్తం 1,02,388 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా 6,432 మంది క్వాలిఫై అయ్యారు. తెలంగాణలో 3,540 మంది, ఆంధ్రప్రదేశ్లో 2,892 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారని మంత్రి తెలిపారు. త్వరలోనే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామని, వీసీల నియామకాలు చేపడతామని ప్రకటించారు.