Jolla’s Sailfish OS గురించి తెలుసా ?

Android Operating system వచ్చిన తర్వాత మొబైల్ రంగం లో విప్లవాత్మకమయిన మార్పులు వచ్చాయి . Windows,Symbian Operating system లను తలదన్ని...


Android Operating system వచ్చిన తర్వాత మొబైల్ రంగం లో విప్లవాత్మకమయిన మార్పులు వచ్చాయి . Windows,Symbian Operating system లను తలదన్ని Android తనకంటూ ఒక ప్రత్యేకమయిన స్థానాన్ని ఎర్పరుచుకోన్నది . Smart Phone లన్నింటిలో Android operating system దే పైచేయి అయిపొయింది . Smart phone ల కోసం గూగుల్ webstore లో ఎన్నో Android Apps download చేసుకోవచ్చు.

 Nokia మొబైల్ కూడా ఈ Android OS వుపయోగించక పోవడం వల్ల మొబైల్ Sales కూడా బారీగా పడిపోయాయి . మొబైల్ లో Android OS వుపయిగిస్తున్న Samsung,Sony తదితర కంపనీమార్కెట్ లో తమ sales ని విపరీతం గా పెంచేసుకోన్నాయి . వీటన్నిటికీ కారణం ఒక్కటే ... Android OS.

కానీ ఈ Jolla’s Sailfish OS ఏంటి ? ఏంటి దీని ప్రత్యేకత ... ?

Jolla’s Sailfish OS అనేది మొబైల్ ఆపరేటింగ్ systems.దీనిని MeeGo Linux ని వుపయోగించి తయారు చేసారు. Android కి ఏమాత్రం తీసిపోకుండా దీని Sailfish వుండబొతుందట.Android కంటే మెరుగ్గా దీని పనితనం వుండబోతుందట . Light weight operating system కాబట్టి , మొబైల్ లో Applications ల Accessing కూడా వేగం గా వుంది Hardware resouces ని కూడా తక్కువ గా ఉపయోగించుకొని మొబైల్స్ performance ను పెంచుతుందట.

  • Jolla’s Sailfish OS ఉన్న మొబైల్ phone లలో Android Apps ని కూడా ఉపయోగించుకోవచ్చు. అందువల్ల Feature లో Sailfish బాగా ప్రాచూర్యం పోదుతుందట . 
  • Sailfish వుపయోగించే మొబైల్ Device లు Google certified devices కాకపోవడం వలన , దీనికి సంబందించిన Apps గూగుల్ స్టోర్ లో లబ్యం కావు . 
  • Sailfish Apps పొందాలంటే Russian search engine వారి Yandex లో లబ్యమవుతాయి .
  • Yandex.Store app store లో 85,000 పైగా Android apps (Facebook, Twitter, Angry Birds, OfficeSuite, TuneIn Radio, and Skype.) download చేసుకోవచ్చు.
Jolla’s Sailfish OS నవంబర్ 2013 నెలాఖరు లో విడుదల చేయనున్నారు . 

ఈ Jolla’s Sailfish OS , Google Android కి పోటీని ఇస్తుందో లేదో చూద్దాం .... :)

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: Jolla’s Sailfish OS గురించి తెలుసా ?
Jolla’s Sailfish OS గురించి తెలుసా ?
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg2AH1dti5o8KGw8p85glY3MO1ttig5EC4pTOHq6SJNnKSeEqsRn6KmEqOLcuj3ayBzKqT7YloFWfuseacSr2C_5FLfQarJW3mW3ree1UkYtVqmVojvPE2RXOE1vgrvIVPsyYBKwRLct6A/s200/Sailfish.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg2AH1dti5o8KGw8p85glY3MO1ttig5EC4pTOHq6SJNnKSeEqsRn6KmEqOLcuj3ayBzKqT7YloFWfuseacSr2C_5FLfQarJW3mW3ree1UkYtVqmVojvPE2RXOE1vgrvIVPsyYBKwRLct6A/s72-c/Sailfish.jpg
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/06/jollas-sailfish-os.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/06/jollas-sailfish-os.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy