USB Drive లో Files copy slow గా అవుతుందా ? అయితే ఇలా చేయండి ...

USB డ్రైవ్ లో ఫైల్స్ copy చేస్తున్నప్పుడు బాగా slow గా copy అవుతుందా ? USB drives కొన్నప్పుడు Fast గా copy అవుతున్నా ...కొని రోజుల తర్వాత...

USB డ్రైవ్ లో ఫైల్స్ copy చేస్తున్నప్పుడు బాగా slow గా copy అవుతుందా ? USB drives కొన్నప్పుడు Fast గా copy అవుతున్నా ...కొని రోజుల తర్వాత slow అయ్యే అవకాసాలు వున్నాయి ... అలాంటప్పుడు USB డ్రైవ్ లో ఫైల్స్ copy చేస్తున్నప్పుడు చాలా slow గా copy అవుతూ , ఎక్కువ సమయం తీసుకొంటూ వుంటాయి .

USB డ్రైవ్ లో data Fast గా  copy చేయడానికి క్రింది ఇవ్వబడిన ట్రిక్ చూడండి :
Step 1 : 

  • USB డ్రైవ్ ని కంప్యూటర్ కి Insert చేయాలి.
  • Drive పైన Right Click చేసి Format క్లిక్ చేయాలి .
  • Open అయిన Format Removal Disk విండో నుండి File System ని NTFS గా select చేసి Format Options లో Quick Format select చేసి Start బటన్ పైన క్లిక్ చేస్తే USB డ్రైవ్ ఫార్మటు అవుతుంది .
Step 2:
  • Drive పైన Right Click చేసి Properties select చేయాలి .
  • Properties విండో లో Hardware Tab క్లిక్ చేయాలి .
  • విండో లో USB డ్రైవ్ select చేసి , Properties బటన్ పైన క్లిక్ చేయాలి.
  • వచ్చిన విండో లో change settings బటన్ పైన క్లిక్ చేసి , Policy Tab క్లిక్ చేయాలి .
  • Better Performance radio button select చేసి OK చేయాలి .
చేసిన తర్వాత USB Drive copy చేస్తే మునుపటి కంటే Fast గా copy అవడం గమనించవచ్చు.

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: USB Drive లో Files copy slow గా అవుతుందా ? అయితే ఇలా చేయండి ...
USB Drive లో Files copy slow గా అవుతుందా ? అయితే ఇలా చేయండి ...
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg7xLoCjtM_ZWqWSIAAkw2cFZWJKkVjBt_HKj5plh7zmn1X_ExeXVCK9278ymfmI-ryfIj5lDftX0EnpmDpP04OGKri8JHcFMWwHRRgyK0LlqQxzyTGWABpA0Rs7E0U07RJQzFoRhPwIew/s1600/usb1.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg7xLoCjtM_ZWqWSIAAkw2cFZWJKkVjBt_HKj5plh7zmn1X_ExeXVCK9278ymfmI-ryfIj5lDftX0EnpmDpP04OGKri8JHcFMWwHRRgyK0LlqQxzyTGWABpA0Rs7E0U07RJQzFoRhPwIew/s72-c/usb1.jpg
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/06/usb-drive-files-copy-slow.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/06/usb-drive-files-copy-slow.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy