(5 Jul) గూడెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన సీఎం జిల్లాలోని దండేపల్లి మండలం గూడెం ఎత్తిపోతల పథకాన్ని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్...
(5 Jul) గూడెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన సీఎం జిల్లాలోని దండేపల్లి మండలం గూడెం ఎత్తిపోతల పథకాన్ని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. మూడు టీఎంసీల సామర్థ్యం గల ఈ పథకాన్ని రూ.125 కోట్ల వ్యయంతో చేపట్టారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. ఇవాళ ఆయన హరితహారం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అంతకు ముందు ఆయన కరీంనగర్ జిల్లా ధర్మారం, వెల్గటూరులో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు.