కెరమెరి (ఆదిలాబాద్ జిల్లా): ఓ మహిళ పాముకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం సాంగ్వి పంచాయతీ పరిధిలోని కెలి(బి) కొలా...
ఇక రెండో కాన్పులోనైనా అమ్మాయో.. అబ్బాయో పుడుతుందని సంబరపడ్డ ఆ దంపతులకు దురాశే మిగిలింది. శనివారం పాము పిల్లకు జన్మనిచ్చినట్లు ఆమె కుటుంబీకుల ద్వారా తెలిసింది. వెంటనే ఆ పామును చంపేసి గిరిజన సంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు. అయితే.. ఈ సంఘటన చోటుచేసుకుని ఆరు రోజులు గడుస్తున్నా గ్రామానికి అరిష్టమని భావించి అక్కడి వారు వెలుగులోకి రానివ్వలేదు.
