ఖమ్మం : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నేడు ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి జిల్లాలో...
ఖమ్మం : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నేడు ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి జిల్లాలోని కూసుమంచి మండలంలోని పాలేరుకు చేరుకోనున్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రేజ్ ఫిష్ కల్చర్ సాగు ప్రాజెక్టును మంత్రి ప్రారంభించనున్నారు. ఈ పంజర వలలో ఫంగాసీఎస్ అనే కొత్తరకం చేపపిల్లలను వదలనున్నారు.