ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్‌లోని హల్వానీ పట్టణంలో ఓ దుకాణంలోకి కొండచిలువ ప్రవేశించి స్థానికులను భయాందోళలకు గురిచేసింది. సమాచారమందుకున్న అటవీ శ...
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్‌లోని హల్వానీ పట్టణంలో ఓ దుకాణంలోకి కొండచిలువ ప్రవేశించి స్థానికులను భయాందోళలకు గురిచేసింది. సమాచారమందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని 25కిలోల బరువున్న కొండచిలువను కష్టపడి పట్టుకోగలిగారు. కొండచిలువను అధికారులు జూకు తరలించారు. కొండచిలువను చూడటానికి చుట్టుపక్కల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు.