(5 Jul) డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ చైనాను దుయ్యబట్టారు గ్లెన్: డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ చైనాను ...
(5 Jul) డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ చైనాను దుయ్యబట్టారు గ్లెన్: డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ చైనాను విమర్శించారు. అమెరికా కంప్యూటర్లలోని సమాచారాన్ని తస్కరిస్తోందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ సమాచారాన్ని చైనా హ్యాక్ చేస్తోందని దుయ్యబట్టారు. చైనా మిలటరీ పట్ల అప్రమత్తంగా ఉండాలని, అది వేగంగా వృద్ధి చెందుతూ దాని పొరుగున ఉన్న అమెరికా మిత్ర దేశాలను భయబ్రాంతులకు గురి చేస్తోందని ఎన్నికల ప్రచారంలో చెప్పారు.