-రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ రాష్ట్రంలో విరివిగా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. కరీంనగర్,...
-రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్
రాష్ట్రంలో విరివిగా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రూ.5 కోట్ల లోపు బడ్జెట్‌తో నెలకొల్పే పరిశ్రమలను జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీ ద్వారా 15 రోజుల గడువుతో అనుమతిస్తున్నామని, రూ.200 కోట్ల బడ్జెట్‌తో నెలకొల్పే పరిశ్రమలకు రాష్ట్ర స్థాయి కమిటీ ద్వారా నెల రోజుల్లో అనుమతించనున్నట్లు తెలిపారు. నిబంధనల మేరకు ఆయా పరిశ్రమల రకాలను బట్టి భూములు కేటాయిస్తామని అరవింద్‌కుమార్ తెలిపారు. చర్చాగోష్టిలో ఎస్బీఐ ఏజీఎం శర్వణన్, లాంపెక్స్ ఎలక్ట్రానిక్స్ ఎండీ ఎన్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.