జైపూర్: మండలంలోని ఇందారం గోదా వరి బ్రిడ్జి సమీపంలో రాజీవ్హ్రదారిపై బు ధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గ...
జైపూర్: మండలంలోని ఇందారం గోదా వరి బ్రిడ్జి సమీపంలో రాజీవ్హ్రదారిపై బు ధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గావిడి లింగ య్య (40) అక్కడిక్కడే మృతి చెందాడు. జైపూర్ పోలీసులు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం లింగయ్య గోదావరిఖనిలో నివాసం ఉంటున్న తన అక్క దగ్గరకు వెళ్లి ద్విచక్ర వా హనంపై తిరిగి వస్తుండగా బ్రిడ్జిపై దూడను తప్పించబోయి అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెం దాడు. లింగయ్యకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. జైపూర్ ఎస్ఐ సురేందర్ కేసు న మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.