కరీంనగర్, జూలై 8: జిల్లాలోని కాటారం మండలంలో మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన ట్రైబల్ యూత్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మంత్రి ఈటెల ప్రారంభ...
కరీంనగర్, జూలై 8: జిల్లాలోని కాటారం మండలంలో మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన ట్రైబల్ యూత్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మంత్రి ఈటెల ప్రారంభించారు. తమ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి పాల్పడుతోందని ఆయన తెలిపారు. దళితుల సంక్షేమం కోసం కేసీఆర్ నిరంతరం పాటు పడుతున్నారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. తెలంగాణపై ఆంధ్రా నేతలు ఇంకా పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నారని, వారి ఆటలు చెల్లవని ఆయన హెచ్చరించారు.