కరీంనగర్: ఈ రోజు నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో తొలిసారిగా అంగరంగ వైభవంగా గోదావరి పుష్కర సంరంభం నేటి నుంచి 225వ తేదీ ...
కరీంనగర్: ఈ రోజు నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో తొలిసారిగా అంగరంగ వైభవంగా గోదావరి పుష్కర సంరంభం నేటి నుంచి 225వ తేదీ వరకు కొనసాగనున్నాయి. కరీంనగర్ జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా పుణ్యస్నానం ఆచరించారు. గోదావరిలో పీఠాధిపతులు, సీఎం పూజలు చేశారు. కోలాటాలు, భజనలతో పీఠాధిపతుల శోభాయాత్రలో సీఎం పాల్గొన్నారు.