(4 Jul) 'నలుపు నారాయణ మెచ్చు ఎరుపు ఎవరు మెచ్చు' న్యూఢిల్లీ:అని తెలుగులో ఒక సామెత ఉంది. కానీ ఈ కింద చిత్రంలో చూసిన బేబిని చూస్తే మ...
(4 Jul) 'నలుపు నారాయణ మెచ్చు ఎరుపు ఎవరు మెచ్చు' న్యూఢిల్లీ:అని తెలుగులో ఒక సామెత ఉంది. కానీ ఈ కింద చిత్రంలో చూసిన బేబిని చూస్తే మీ కళ్లు బైర్లు కమ్ముతాయి. ఎందుకంటే అంత నల్లగా ఉంది మరి. ప్రపంచంలోనే కటిక నల్లని రంగుతో దక్షిణాఫ్రికాలో ఓ బేబీ జన్మించింది. ఇప్పుడా బేబీ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ బేబి రియాక్షన్స్ చూసి వారు ఆమెకు ముగ్ధులై పోయామంటూ ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నారు.