(4 Jul) మోడల్స్ లైఫ్ స్టయిల్‌ను, గ్లామర్ ప్రపంచాన్నిమూవీలో చూపారు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మధుర్ భండార్కర్ తన తాజా చిత్రం 'క్యాలెండర్ గర...
(4 Jul) మోడల్స్ లైఫ్ స్టయిల్‌ను, గ్లామర్ ప్రపంచాన్నిమూవీలో చూపారు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మధుర్ భండార్కర్ తన తాజా చిత్రం 'క్యాలెండర్ గర్ల్స్' ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు. నేటి మోడల్స్ లైఫ్ స్టయిల్‌ను, గ్లామర్ ప్రపంచాన్ని ఈ మూవీలో చూపారు. పేజ్-3, ఫ్యాషన్ వంటి తన ఇదివరకటి సినిమాల మాదిరే ఇది కూడా సక్సెస్ కాగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. (అయితే కరీనా కపూర్‌తో తీసిన 'హీరోయిన్' చిత్రం మాత్రం బోల్తా కొట్టింది) క్యాలెండర్ గర్ల్స్ చిత్రంలో చాలావరకు కొత్త ముఖాలే కనిపించడం విశేషం. అవని మోడీ, ఆకాంక్ష పూరి, కియారా దత్, రుహీ సింగ్, శతరూప వంటి కొత్త తారలు, మోడల్స్ ఇందులో నటించారు. వచ్చే ఆగస్టు 7 న ఈ సినిమా విడుదల కానుంది.