పార్టీల నేతలు, ముస్లిం సోదరులు హాజరయ్యారు. హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇవాళ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. రాజ్...
పార్టీల నేతలు, ముస్లిం సోదరులు హాజరయ్యారు. హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇవాళ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. రాజ్భవన్లో ఏర్పాటు చేసిన ఈ విందు కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూధనాచారి, మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, జగదీశ్ రెడ్డితోపాటు ఏసీబీ డీజీ ఏకే ఖాన్తోపాటు ఇతర పార్టీల నేతలు, ముస్లిం సోదరులు హాజరయ్యారు.