-వేతన వ్యత్యాసాలు తగ్గించేందుకు బ్రిటన్ ప్రధాని చొరవ న్యూఢిల్లీ, జూలై 19: కార్పొరేట్, సాఫ్ట్వేర్, ఇతర కంపెనీల్లో మహిళలు, పురుష ఉద్యోగు...
-వేతన వ్యత్యాసాలు తగ్గించేందుకు బ్రిటన్ ప్రధాని చొరవ
న్యూఢిల్లీ, జూలై 19: కార్పొరేట్, సాఫ్ట్వేర్, ఇతర కంపెనీల్లో మహిళలు, పురుష ఉద్యోగుల జీతాలల్లో ఉన్న అసమానతల్ని తగ్గించేందుకు బ్రిటన్ కూడా ముందుకువచ్చింది. మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని తగ్గించే ప్రక్రియలో భాగంగా పెద్ద కంపెనీలు పురుష, మహిళా ఉద్యోగుల జీతభత్యాల వివరాలను ప్రకటించేలా ప్రధాని డేవిడ్ కామెరాన్ ఓ ప్రణాళిక రూపొందించారు. బ్రిటన్ ప్రధాని చొరవ చూపడం పట్ల ఇండియాలోని మానవ వనరుల విభాగాల నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.