(2 Jul) టెడ్డీబేర్లతో బర్గర్లు తింటూ ఆడుకోవాల్సిన నారా లోకేష్ ఐపాడ్ చేపట్టుకుని రాజకీయాలపై ట్విట్ చేయడం ఆశ్చర్యంగా ఉందనీ, అతను ...
(2 Jul) టెడ్డీబేర్లతో బర్గర్లు తింటూ ఆడుకోవాల్సిన నారా లోకేష్ ఐపాడ్ చేపట్టుకుని రాజకీయాలపై ట్విట్ చేయడం ఆశ్చర్యంగా ఉందనీ, అతను ట్విట్టర్ బాబు మాత్రమే కాదని, బర్గర్ బాబులా, టెడ్డీబేర్ గా మారారని వైసీపీ ఎమ్మెల్యే కమలాకర్ ఆరోపించారు. ఆయన రాజకీయాల గురించి మాట్లాడటం ఏంటని ఎద్దేవా చేశారు.