(3 Jul) గ్వాటెమాలాలో బద్ధలైన ఫ్యూగో గ్వాటెమాలా సిటీ: గ్వాటెమాలాలోని ఫ్యూగో అగ్ని పర్వతం బద్ధలైంది. గ్వాటెమాలా సిటీలోని దక్షిణ భాగంలోని ప్...
(3 Jul) గ్వాటెమాలాలో బద్ధలైన ఫ్యూగో గ్వాటెమాలా సిటీ: గ్వాటెమాలాలోని ఫ్యూగో అగ్ని పర్వతం బద్ధలైంది. గ్వాటెమాలా సిటీలోని దక్షిణ భాగంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అగ్ని పర్వతం వెదజల్లుతున్న బూడిదతో ఆకాశంలో నల్లని మేఘాలు ఏర్పడ్డాయి. పరిసర పట్టణాల్లో చిన్న చిన్న రాళ్ళు, బూడిద పేరుకుపోయింది.