(6 Jul) శ్రీనగర్ : కశ్మీర్ వ్యాలీలోని నౌగామ్ సెక్టార్లో పాకిస్థాన్ బలగాలు భారత జవాన్లపై కాల్పులు జరిపాయి. పాక్ కాల్పుల్లో భారత జవాను మృత...
(6 Jul) శ్రీనగర్ : కశ్మీర్ వ్యాలీలోని నౌగామ్ సెక్టార్లో పాకిస్థాన్ బలగాలు భారత జవాన్లపై కాల్పులు జరిపాయి. పాక్ కాల్పుల్లో భారత జవాను మృతి చెందాడు. పలువురు భారత జవాన్లు గాయపడ్డారు. బీఎస్ఎఫ్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. 25 నుంచి 30 రౌండ్లు కాల్పులు జరిపాయి. పాక్ కాల్పులను భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు.