ఈ నెల 14 నుంచి 25 వరకు ప్రభుత్వం సెలవులు హైదరాబాద్: గోదావరి పుష్కరాల సందర్భంగా పాఠశాలలకు ప్రభుత్వం సెలవులుప్రకటించింది. ఐదు జిల్లాల్లోని ...
ఈ నెల 14 నుంచి 25 వరకు ప్రభుత్వం సెలవులు హైదరాబాద్: గోదావరి పుష్కరాల సందర్భంగా పాఠశాలలకు ప్రభుత్వం సెలవులుప్రకటించింది. ఐదు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 14 నుంచి 25 వరకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. జిల్లా అధికారులు గుర్తించిన పాఠశాలలకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ఇచ్చింది. ఏప్రిల్ 2016 వరకు ప్రతి రెండో శనివారంను ప్రభుత్వం పనిదినంగా మార్చింది.