నల్లగొండ : యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ పెరిగింది. యాదాద్రిపై గదులు దొరక్క భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తుల రద్దీ వల్ల కొం...
నల్లగొండ : యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ పెరిగింది. యాదాద్రిపై గదులు దొరక్క భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తుల రద్దీ వల్ల కొండపైకి వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. భక్తులు ఆలయ పరిసరాల్లోనే పడిగాపులు కాస్తున్నారు.