హైదరాబాద్: మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సీఎం కేసీఆర్‌ను తెలంగాణకు మహా ఇంజినీర్‌గా అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులను కన్సల్టెన...
హైదరాబాద్: మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సీఎం కేసీఆర్‌ను తెలంగాణకు మహా ఇంజినీర్‌గా అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులను కన్సల్టెన్సీలు అప్పజెప్పకుండా రాష్ట్రంలోని ఇంజినీర్లతోనే పనులు చేయిస్తోన్న ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా నాలుగేళ్లలో అనుకున్న పనులన్నీ చేసేందుకు ఇంజినీర్లు కృషి చేయాలన్నారు.