(15 Jul) ముధోల్ : మండలంలోని సాలాపూర్, ఆష్ట, కౌట గ్రామాల్లో నెలకొన్న పుష్కర ఘాట్లకు వివిధ మండలాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. బాసరలో స...
(15 Jul) ముధోల్ : మండలంలోని సాలాపూర్, ఆష్ట, కౌట గ్రామాల్లో నెలకొన్న పుష్కర ఘాట్లకు వివిధ మండలాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. బాసరలో స్నానపు నీరు మురికినీరుగా ఉండటంతో భక్తులు నిలువ ఉన్న ప్రాంతాలైన సాలాపూర్, ఆష్ట గ్రామ తీరాల్లో ఉన్న పుష్కరఘాట్లకు భక్తులు విచ్చేస్తున్నారు. నియోజక వర్గంలోని భైంసా, కుభీర్, తానూర్ ప్రాంతాలకు చెందిన భక్తులు విచ్చేసి స్నానాలాచరించారు.