హైదరాబాద్: ఈవాళ గురుపౌర్ణమి. గురుపౌర్ణమిని పురష్కరించుకుని షిరిడిలో మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహణ చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన...
హైదరాబాద్: ఈవాళ గురుపౌర్ణమి. గురుపౌర్ణమిని పురష్కరించుకుని షిరిడిలో మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహణ చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న షిరిడి సాయిబాబా ఆలయాలకు భక్తజనం తెల్లవారుజామునుంచే పోటెత్తారు. హైదరాబాద్ నగరంలోని దిల్సుఖ్నగర్, పంజాగుట్ట, ఫిలింనగర్ దైవ సన్నిధానంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇవాళ పౌర్ణమి సందర్భంగా శ్రీవారు భక్తులకు గరుడవాహనంపై దర్శనమివ్వనున్నారు.