విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం నెలకొంది. ఇది బలపడి రానున్న 48 గంటల్లో అల్పపీడనంగా మార...
విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం నెలకొంది. ఇది బలపడి రానున్న 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం. చురుగ్గా కదులుతున్న రుతుపవనాల కారణంగా తెలంగాణ, ఏపీ ఇరు రాష్ర్టాల్లో పలుచోట్ల విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.