సికింద్రాబాద్: ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్-సికింద్రాబాద్ గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ వేగం పెంచుతున్నట్టు దక్షిణమధ్...
సికింద్రాబాద్: ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్-సికింద్రాబాద్ గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ వేగం పెంచుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్కుమా ర్ తెలిపారు. సవరించిన వేళలు నవంబరు 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్ 12735) సికింద్రాబాద్ నుంచి రాత్రి 7.50గంటలకు బయల్దేరి.. బేగంపేట్‌కు 7.59గంటలకు, లింగంపల్లికి 8.24గంటలకు, చిత్తాపూర్‌కు 10.49గంటలకు, యాద్గిర్‌కు 11.33గంటలకు, రాయిచూర్‌కు 12.38గంటలకు, గుంతకల్‌కు 2.20గంటలకు, అనంతపురానికి మరుసటి రోజు తెల్లవారుజామున 4.13గంటలకు, ధర్మవరానికి 5.13 గంటలకు, హిందూపూర్‌కు 6.40గంటలకు చేరుకుంది. యశ్వంత్‌పూర్‌కు ఉదయం 9.15గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో.. యశ్వంత్‌పూర్-సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్ 12736) యశ్వంత్‌పూర్ నుంచి సాయంత్రం 4.45గంటలకు బయల్దేరి.. హిందూపూర్‌కు 6.25గంటలకు, ధర్మవరంకు 8గంటలకు, అనంతపురానికి 8.33గంటలకు, గుంతకల్‌కు 9.40గంటలకు, రాయిచూర్‌కు 11.30గంటలకు, యాద్గిర్‌కు 12.30 గంటలకు, చిత్తాపూర్‌కు 2.17గంటలకు, లింగంపల్లికి మరుసటి రోజు ఉదయం 4.34గంటలకు, బేగంపేట్‌కు 4.54గంటలకు చేరుకుంది. సికింద్రాబాద్‌కు 5.30గంటలకు చేరుతుంది. పద్మావతి ఎక్స్‌ప్రెస్ పేరు, సికింద్రాబాద్-తిరుపతి బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ రోజు మార్పు సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్ 12764) నవంబరు 17వ తేదీ నుంచి సోమ, మంగళ, గురు, శుక్ర, ఆదివారం రోజుల్లో నడుస్తోంది. తిరుపతి-సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్ 12763) నవంబరు 18వ తేదీ నుంచి సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారం రోజుల్లో నడుస్తోంది. సికింద్రాబాద్-తిరుపతి బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్ 12732) నవంబరు 21వ తేదీ నుంచి బుధ, శనివారం రోజుల్లో నడుస్తోంది. తిరుపతి-సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్ 12731) నవంబరు 22వ తేదీ నుంచి గురు, ఆదివారం రోజుల్లో నడుస్తోంది. సికింద్రాబాద్: ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్-సికింద్రాబాద్ గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ వేగం పెంచుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్కుమా ర్ తెలిపారు. సవరించిన వేళలు నవంబరు 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్ 12735) సికింద్రాబాద్ నుంచి రాత్రి 7.50గంటలకు బయల్దేరి.. బేగంపేట్‌కు 7.59గంటలకు, లింగంపల్లికి 8.24గంటలకు, చిత్తాపూర్‌కు 10.49గంటలకు, యాద్గిర్‌కు 11.33గంటలకు, రాయిచూర్‌కు 12.38గంటలకు, గుంతకల్‌కు 2.20గంటలకు, అనంతపురానికి మరుసటి రోజు తెల్లవారుజామున 4.13గంటలకు, ధర్మవరానికి 5.13 గంటలకు, హిందూపూర్‌కు 6.40గంటలకు చేరుకుంది. యశ్వంత్‌పూర్‌కు ఉదయం 9.15గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో.. యశ్వంత్‌పూర్-సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్ 12736) యశ్వంత్‌పూర్ నుంచి సాయంత్రం 4.45గంటలకు బయల్దేరి.. హిందూపూర్‌కు 6.25గంటలకు, ధర్మవరంకు 8గంటలకు, అనంతపురానికి 8.33గంటలకు, గుంతకల్‌కు 9.40గంటలకు, రాయిచూర్‌కు 11.30గంటలకు, యాద్గిర్‌కు 12.30 గంటలకు, చిత్తాపూర్‌కు 2.17గంటలకు, లింగంపల్లికి మరుసటి రోజు ఉదయం 4.34గంటలకు, బేగంపేట్‌కు 4.54గంటలకు చేరుకుంది. సికింద్రాబాద్‌కు 5.30గంటలకు చేరుతుంది. పద్మావతి ఎక్స్‌ప్రెస్ పేరు, సికింద్రాబాద్-తిరుపతి బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ రోజు మార్పు సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్ 12764) నవంబరు 17వ తేదీ నుంచి సోమ, మంగళ, గురు, శుక్ర, ఆదివారం రోజుల్లో నడుస్తోంది. తిరుపతి-సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్ 12763) నవంబరు 18వ తేదీ నుంచి సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారం రోజుల్లో నడుస్తోంది. సికింద్రాబాద్-తిరుపతి బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్ 12732) నవంబరు 21వ తేదీ నుంచి బుధ, శనివారం రోజుల్లో నడుస్తోంది. తిరుపతి-సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్ 12731) నవంబరు 22వ తేదీ నుంచి గురు, ఆదివారం రోజుల్లో నడుస్తోంది.