చైనా నగరం చోంగ్-క్వింగ్-లో ఆగస్టు 22న నిర్వహించిన సుదీర్ఘ ముద్దుల పోటీకి యువతీ యువకులు విరగబడి వచ్చారు. మొత్తం 20 జంటలు ఈ సుదీర్ఘ ము...
చైనా నగరం చోంగ్-క్వింగ్-లో ఆగస్టు 22న నిర్వహించిన సుదీర్ఘ ముద్దుల పోటీకి యువతీ యువకులు విరగబడి వచ్చారు. మొత్తం 20 జంటలు ఈ సుదీర్ఘ ముద్దుల పోటీలో పాల్గొన్నాయి. ఈ పోటీలో నెగ్గిన జంట మాత్రం 56 నిమిషాల పాటు నిర్విరామంగా గాఢమైన ముద్దు పెట్టుకుని మిగతా జంటలను పోటీ నుంచి వెనక్కి నెట్టేసింది. మొత్తం 7 రౌండ్లలో వివిధ భంగిమలలో ఈ ముద్దుల పోటీని నిర్వహించారు.
