ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న వాల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో సెమీస్కు భారత ఏస్ ప్లేయర్ సైనానేహ్వాల్ చేరుకుంది. మహిళల స...
ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న వాల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో సెమీస్కు భారత ఏస్ ప్లేయర్ సైనానేహ్వాల్ చేరుకుంది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సైనా 21-15, 19-21, 21-19 తేడాతో చైనా ప్రేయర్ వాగ్ యిహాన్ పై గెలిచింది. ప్రపంచ బ్యాడ్మింటన్లో సైనా క్వార్టర్ ఫైనల్ దాటి రావడం ఇదే పస్టు టైం. సైనా సెమీస్ కు చేరటంతో వాల్డ్ బాడ్మింటన్ ఛాంపియన్ పిప్ లో మొదటి పతకం అందుకోనుంది.