చిన్నా, పెద్ద,మూసలిముతక అని తేడా లేకుండా మగమృగాళ్లు ఆడవారిపై ఘోరాలకు పాల్పడుతూనేవున్నారు. ఈ మగమృగాళ్ల భారిన పడి రోజు వందల సఖ్యలో మహిళలు ...
చిన్నా, పెద్ద,మూసలిముతక అని తేడా లేకుండా మగమృగాళ్లు ఆడవారిపై ఘోరాలకు పాల్పడుతూనేవున్నారు. ఈ మగమృగాళ్ల భారిన పడి రోజు వందల సఖ్యలో మహిళలు బలైపోతునే ఉన్నారు. ఎన్ని చట్టాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న ఆడవారి పై ఘోరాలు మాత్రం ఆగడంలేదు. తాజాగా మచిత్తూరు జిల్లా రేణిగుంట జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాల వద్ద ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. తొమ్మిదో తరగతి విద్యార్థినిపై బ్లేడుతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని కుటుంసభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పసమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.