మెల్ బోర్నో లో ఫోర్త్ ఎడిషన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ స్టార్ట్ అయ్యింది. ఈ వేడుకులకు బాలీవుడ్ స్టార్ట్స్ కంగనా రనౌత్,సోనమ్ కపూర్, అనిల్...
మెల్ బోర్నో లో ఫోర్త్ ఎడిషన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ స్టార్ట్ అయ్యింది. ఈ వేడుకులకు బాలీవుడ్ స్టార్ట్స్ కంగనా రనౌత్,సోనమ్ కపూర్, అనిల్ కపూర్,ఇమ్రాన్ ఖాన్ లు హాజరయ్యారు. ఫిల్మ్ ఫెస్టివల్ ను మెల్ బోర్న్ క్రియేటివ్ ఇండస్ట్రీస్ మంత్రి మార్టిన్ ఫోలో ప్రారంభించారు. ఆ తర్వాత ఇండియన్ హైకమిషనర్ నవదీవ్ సూరి, అనిల్ కపూర్ జెండా ఎగురవేశారు. భారత్,నేపాల్,పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి దాదాపు 55 సినిమాలను ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సెలబ్రేషన్ లో అవార్డులు గెలుచుకున్న వారి పేర్లను రేపు ప్రకటిస్తారు. వారికి విక్టోరియా నేషనల్ గ్యాలరీ దగ్గర అవార్డులు అందజేస్తారు.