• ముద్దుతో క్యాన్సర్ ఎంటీ, ఇదేమైనా అంటూ వ్యాదా అని సహజంగా ఎవరికైనా వచ్చే సందేహమే. కానీ ముద్దుతో క్యాన్సర్ రావడమనేది నిజమే. • ముద్దుకు అల...
• ముద్దుతో క్యాన్సర్ ఎంటీ, ఇదేమైనా అంటూ వ్యాదా అని సహజంగా ఎవరికైనా వచ్చే సందేహమే. కానీ ముద్దుతో క్యాన్సర్ రావడమనేది నిజమే.
• ముద్దుకు అలవాటు పడితే క్యాన్సర్ ను కొనితెచ్చుకున్నట్లేనని తాజా పరిశోధనలో తేలింది.
• ముద్దు ద్వారా హెచ్ పీవీ అనే వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి సోకడం ద్వారా మౌత్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
• మౌత్ క్యాన్సర్ తో పాటు తల, మెడ క్యాన్సర్లకు కూడా ముద్దుతో వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
• ముద్దు, ఓరల్ సెక్స్ ద్వారా ఓరల్ క్యాన్సర్ ముప్పు పొంచివుందని, అనేక మందితో ఓరల్ సెక్స్, కిస్ ద్వారా క్యాన్సర్ కారకాలు వ్యాపించే అవకాశాలు అధికంగా ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
• ముఖ్యంగా ఈ క్యాన్సర్ తో మహిళలే ఇబ్బంది పడుతున్నారట.
• యువతరంలో యువతలో ఈ క్యాన్సర్ కారకాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలిందని వైద్యులు చెప్పారు.