నేడు సింగరేణి రాత పరీక్ష... సింగరేణి వరుస రిక్రూట్మెంట్ ప్రక్రియ లో బాగంగా ఖాళీగా ఉన్న 49 టర్నర్ / మేషినిస్ట్ పోస్టులను భారతి చేసేందుక...
నేడు సింగరేణి రాత పరీక్ష...
సింగరేణి వరుస రిక్రూట్మెంట్ ప్రక్రియ లో బాగంగా ఖాళీగా ఉన్న 49 టర్నర్ / మేషినిస్ట్ పోస్టులను భారతి చేసేందుకు ఆదివారం రాత పరీక్ష అనిర్వహించ నుంది . దీని కోసం కొత్తగూడెం లోని సింగరేణి మహిళా డిగ్రీ , పీజీ కళాశాలలో శనివారం ఏర్పాట్లను జీయం పర్సనల్ ( వెల్ఫేర్ అండ్ సీఎస్సార్ ) ఏ. ఆనందరావు పరిశీలించారు.