హైదరాబాద్: బోనాల ఉత్సవాల్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన లష్కర్ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరపు నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ...
హైదరాబాద్: బోనాల ఉత్సవాల్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన లష్కర్ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరపు నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అమ్మవారికి పట్టువస్ర్తాలను సమర్పించారు. అర్థరాత్రి నుంచే మహంకాళి ఆలయానికి భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహాకులు ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తును చేపట్టారు.